అందులో చేతిని పెట్టుకుని రచ్చ.. ‘వినయ విధేయ రామ’ భామా మాకేంటి ఈ కర్మ!

బాలీవుడ్ ప్రేక్షకులకు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మిస్ ఇండియా, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ వంటి పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా పోటీలో విజేతగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. అలా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. జన్నత్ 2 సినిమాతో అరగేంట్రం చేసింది. మొదటి చిత్రంతోనే ఈషా గుప్తా అవార్డును దక్కించుకుంది. ఫీమేల్ డెబ్యూ కెటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది. అలా ఈషా గుప్తా వెండితెరపై దూసుకుపోయింది. ఇక తెలుగు ప్రేక్షకులకూ ఈ భామ పరిచయమే. బోయపాటి శ్రీను రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ సినిమా విడుదలైనప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లను సోషల్ మీడియా ఏకిపారేసింది. అయితే సినిమాలోని పాటలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ఏక్ బార్ ఏక్ బార్ అనే పాటలోని స్టెప్పులు బాగానే ఫేమస్ అయ్యాయి. ఆ పాటలో ఈషా గుప్తా స్టెప్పులు వేస్తుంది. రామ్ చరణ్‌కు పోటీగా అందులో కనిపిస్తుంది. రెండు మూడు సీన్లే అయినా కూడా ఈషా గుప్తా తన ముద్ర వేసింది. అలా ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. అయితే నెట్టింట్లో ఈషా పెట్టే మంటలు మాత్రం మామూలుగా ఉండవు. బికినీలో ఈషా గుప్తా చేసే అందాల విందుకు అందరూ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అందాల ఆరబోతలో ఈషాది సపరేట్ స్టైల్. తాజాగా ఈషా గుప్తా అందం ముందు నిలబడి ఓ సెల్ఫీ దిగింది.అందులో తన ప్యాంట్ లోపల చేతిని పెట్టింది. ప్యాంట్‌ను కిందకు జరిపి నడుము, నాభి అందాలను ప్రదర్శించింది. మొత్తానికి ఈషా షేర్ చేసిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z5ys4m

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts