Ram Pothineni: హీరో రామ్‌కు గాయం.. ఆగిన పోయిన షూటింగ్

Ram Pothineni: హీరో రామ్‌కు గాయం.. ఆగిన పోయిన షూటింగ్ ఎన‌ర్జిటిక్ డాన్సులు, ఫైట్స్‌, ఫెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే టాలీవుడ్‌ యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒక‌రు. ఈ యువ క‌థానాయ‌కుడుకి మెడ‌కు గాయ‌మైంది. దీంతో ఆయ‌న షూటింగ్ చేస్తున్న సినిమా ఆగింది. వివ‌రాల్లోకెళ్తే.. రామ్ హీరోగా ద‌ర్శ‌కుడు లింగుసామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం రామ్ త‌న లుక్‌ను పూర్తిగా మార్చుకుంటున్నాడు. బాడీని పెంచుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఎక్స‌ర్ సైజులు చేస్తున్న ఆయ‌న‌కు మెడ‌కు గాయ‌మైంది. దీంతో షూటింగ్ ఆగింది. మెడ‌కు బ్యాండేజ్ ఉన్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3owaTwC

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts