ఎర్రచందనం చీర కడితే.. రాయి కూడా రాకుమారే అబ్బబ్బా ఏం లైన్ చంద్రబోస్ గారూ.. ‘చూపే బంగారమాయనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే.. ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి.. నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ’.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినేట్టుగా ఉన్న ఈ శ్రీవల్లి పాట పుష్ప చిత్రంలోనిది. కొద్ది సేపటి క్రితం విడుదలైన యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. దేవి శ్రీ ఈజ్ బ్యాక్ అనేట్టుగానే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రాక్ స్టార్. ఈ ట్యూన్‌కి దగ్గట్టుగానే చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను స్వర సంచలనం సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రిలిక్స్ మీకోసం.. నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ Ninu choosthu unte Kannulu rendu thippesthaave Nee choopula paina Reppalu vesi kappesthaave Kanipinchani devudne Kannaarpaka choosthave Kannula yedhute nenunte Kaadhantunnaave.. Choope bangaaramaayene Sri Valli Maate maanikyamaayene Choope bangaaramaayene Sri Valli Navve navarathnamaayene Annitiki eppudu mundhunde nenu Nee yenake ippudu paduthu unnaanu Evvariki eppudu Thalavanchani nenu Nee patti choosetandhuku Thalane vanchaanu Intha bathuku bathiki Nee inti chuttu thirigaane Isumantha nannu choosthe chaalu Chaalanukunnaane Choope bangaaramaayene Sri Valli Maate maanikyamaayene Choope bangaaramaayene Sri Valli Navve navarathnamaayene Lai lai lai Laga Lai lai lai Laga Lai lai lai Laga Lai Lai Lai (x3) Nee snehithuraallu O mostharuguntaaru Andukane emo nuvvandhanguntaavu Paddhenimidhi yellu Vacchaaya chaalu Nuvve kaadevvaraina Muddhuga untaaru Erra chandanam cheera kadithe Raayi kooda raakumaare Yedu raala dhuddhulu pedithe Yevaraina andhagaththe Aina Choope bangaaramaayene Sri Valli Maate maanikyamaayene Choope bangaaramaayene Sri Valli Navve navarathnamaayene Lai lai lai laga Lai lai lai Laga Lai lai lai Laga Lai Lai Lai
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oYEMpu
No comments:
Post a Comment