జోరుగా RRR ప్రమోషన్స్.. నాటు నాటు పాట‌కు ఆమిర్ ఖాన్ స్టెప్పులు

RRR ప్రెస్ మీట్ ఆదివారం ఢిల్లీ జ‌రిగిన‌ప్పుడు ఆ ఈవెంట్‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయ‌న తార‌క్‌, చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్‌ల‌తో క‌లిసి నాటు నాటు పాట‌కు స్టెప్ వేయ‌డం అనేది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Zjhwg06

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts