అలా చేస్తే ‘గాడ్ ఫాదర్’ నుంచి తప్పుకుంటా.. చిరంజీవికి స్ట్రాంగ్‌గా చెప్పేసిన స‌ల్మాన్

Megastar Chiranjeevi - Salman Khan : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చేయడానికి సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/JhTZIB3

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts