వామ్మో ఇదేం రచ్చ.. పొట్టి గౌనులో ప్రియమణి చిందులు.. వీడియో వైరల్

ఇప్పుడు ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని చోట్లా ప్రియమణి హవా కొనసాగుతోంది. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా, ఓటీటీ ఇలా ఏ వేదిక అయినా కూడా ప్రియమణి మాత్రం దూసుకుపోతూనే ఉన్నారు. ఇక గత నెలలో అయితే ప్రియమణి వ్యక్తిగత విషయాలు కూడా వార్తల్లోకి ఎక్కాయి. ముస్తఫ రాజ్ మొదటి భార్య ఫిర్యాదులో ప్రియమణి సంసారం గుట్టు బయటకు వచ్చింది. ప్రియమణి ముస్తఫ వివాహాం చెల్లదని వచ్చిన వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇక ప్రియమణి తెలుగులో సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బుల్లితెరపై ప్రతీ వారం షోతో రచ్చ చేస్తుంటారు. ఇక ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రియమణి హాట్ ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అంతేకాకుండా తన మీద వచ్చే నెగెటివ్ ట్రోలింగ్‌కు ప్రియమణి ఇచ్చే కౌంటర్లు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా ప్రియమణి చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ప్రియమణి బుట్టబొమ్మలా మారిపోయారు. బుల్లి గౌనులో ప్రియమణి కనిపించి మెప్పించారు. ఢీ కంటెస్టెంట్లతో కలిసి తాజాగా డ్యాన్సులు వేశారు. ఢీ కంటెస్టెంట్లు ఐష, నైనికలతో కలిసి ప్రియమణి వేసిన చిందులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోపై హీరోయిన్ విమల రామన్ స్సందించారు. నువ్ నా క్యూటీవి అక్కా అని కామెంట్ చేశారు. విరాట పర్వం సినిమాలో నక్సలైటుగా ప్రియమణి కనిపించబోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3smLPrL

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts