పెళ్లంటే ఓ రోదన.. అసలు పెళ్లే వద్దు.. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న మెగా హీరోలు

జయాపజయాలకు లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న మెగా మేనల్లుడు ఈ సారి '' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డిఫరెంట్ కథాశంతో రూపొందుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ''నో పెళ్లి'' వీడియో సాంగ్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. 'పగోళ్ళకైనా వద్దు ఇంత వేదన.. పెళ్లంటే ఫుల్లు రోదన' అంటూ బ్యాచిలర్ లైఫ్ గొప్పతనాన్ని తెలుపుతున్న ఈ పాటలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో పాటు మెగా ప్రిన్స్ కూడా కనిపించడం విశేషం. రఘురామ్ అందించిన లిరిక్స్‌పై అర్మాన్ మాలిక్ పాడిన ఈ సాంగ్ యంగ్ ఆడియన్స్‌ని బాగా ఆకర్షిస్తోంది. తమన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశారు. Also Read: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2A96fNz

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts