ఎద అందాలతో రచ్చ చేసిన హాట్ హీరోయిన్.. లో- దుస్తుల్లో అలా! వీడియో వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ రసిక ప్రియులను మత్తెక్కించడంలో ఆమెను మించిన బ్యూటీ లేదు. ఎప్పటికప్పుడు లో- దుస్తులతో కవ్వించడంలో ఆ హీరోయిన్‌కి పోటీ వచ్చే భామ లేదు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ బోల్డ్ బ్యూటీ ఎవరనేది? అదేనండీ.. . 'లోఫర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలు చూస్తే.. ఎక్స్‌పోజింగ్‌ అంటే అమ్మడికి భలే సరదా ఉన్నట్లుందే! అనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో షేర్ చేసి ఆన్‌లైన్ వేదికలను షేక్ చేసింది దిశా పటాని. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ ఓ పాప్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ సెగలు పుట్టించే అందాల ప్రదర్శన చేసింది. ఎప్పటిలాగే కాల్విన్ క్లెయిన్ లో- దుస్తులతో రచ్చ రచ్చ చేసింది. ఎద అందాలను ఎరగా వేస్తూ చేస్తున్న ఎక్స్‌పోజింగ్‌తో పాటు ఆమె వేసిన ఫాస్ట్ బీట్ స్టెప్స్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దిశా అందానికి ఫిదా అవుతూ వావ్! అని కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్స్. Also Read: 'లోఫర్' మూవీ తర్వాత బాలీవుడ్ గడపతొక్కిన దిశా.. ''భాగీ 2, ఎంఎస్ ధోని, మలంగ్'' లాంటి సినిమాలు చేసి బీ టౌన్ ప్రేక్షకులను కూడా బుట్టలో వేసుకుంది. ఇటీవలే సల్మాన్‌కి జోడీగా 'భారత్' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి భారీ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అదే సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మరో కొత్త సినిమా 'రాధే'లో హీరోయిన్‌గా నటిస్తోంది దిశా పటాని.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eN9KJI

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts