రియాలిటీ షోలు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన బిగ్‌బాస్ అనేవివాదాలు కారణంగా కాగా తాజాగా చేజ్ మీ అనే చైనా రియాలిటీ షో కూడా వార్తల్లో నిలిచింది. ఈ షోలో కంటెస్టెంట్ చేసిన రిస్కీ్ స్టంట్ చూసి అక్కడికి గెస్ట్ వచ్చిన ఓ నటుడు మృతి చెందడం సంచలనంగా మారింది. ప్రముఖ మోడల్, యాక్టర్ (35) చైనాలో చిత్రీకరణ జరుగుతున్నో ఓ టీవీ షోకు అతిథిగా హాజరయ్యాడు. చేజ్ మీ అనే చిత్రీకరణలో ఆయన హఠాత్తుగా కిందపడిపోయారు. వెంటనే అక్కడున్న వారు స్పందించి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. షోలో భాగంగా కంటెస్టెంట్ చేసిన స్టంట్స్ చూసి ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చి ఉంటుందని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. Also Read: దాదాపు మూడు గంటల పాటు గాడ్‌ఫ్రేను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సంఘటనపై చేజ్ మీ నిర్వహకులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. `సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న డాక్టర్లు స్పందించి ప్రథమ చికిత్స అందించారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లి గాడ్‌ఫ్రేను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్ల మేం తీవ్రం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాం` అంటూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తైవాన్‌కు చెందిన గాడ్‌ఫ్రే గావో ముందుగా ఫ్యాషన్ మోడల్‌గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు లూయిస్ విట్టన్ సంస్థకు మోడల్‌గా వ్యవహరించిన తొలి ఏసియన్ మోడల్‌కూడా గాడ్‌ఫ్రేనే కావటం విశేషం. పలు హాలీవుడ్, చైనీస్ సినిమాలోను నటించిన గాడ్‌ఫ్రే.. నటుడిగానూ తన మార్క్ చూపించాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35QIPYf
No comments:
Post a Comment