‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ లిరిక్స్.. వినసొంపైన పాట చూసి పాడుకోండిలా!

ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న పాట ఇది. చాలామంది కాలర్ ట్యూన్స్‌గా కూడా ఇదే పాట వినిపిస్తోంది. ఇప్పటికే 23 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టిన ఈ పాట సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘శశి’ చిత్రంలోని ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా.. అరుణ్ చిలువేరు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. చంద్రబోస్ అంతే అద్భుతంగా ఈపాటను రాయడంతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ఈ పాట. దీంతో ఇటీవల సాంగ్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. మరి ఈ పాట లిరిక్స్‌ని చూస్తూ.. పాట పడేద్దాం.. పల్లవి: ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే.. ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే.. దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే.. నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా.. అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే... అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే.. దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా.. అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా చరణం: 1 ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా.. ఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా.. ఆఆ.. ఆ నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా.. ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా.. చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా. చరణం 2: క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే.. అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే.. ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే.. చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే.. దేహం నీది నీ ప్రాణమే నేనులే.. ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే.. అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే.. ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే.. దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే.. నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా.. అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా! ఇంగ్లీష్ లిరిక్స్... Okey Oka Lokam Nuvve… Lokamlona Andham Nuvve Andhaanike Hrudhayam Nuvve… Naake Andhaave EkaaEki Kopam Nuvve… Kopamlona Deepam Nuvve Deepam Leni Veluthuru Nuvve… Pranaannilaa Veliginchaave Ninnu Ninnugaa Preminchanaa… Nannu Nannugaa Andhinchanaa Okey Oka Lokam Nuvve… Lokamlona Andham Nuvve Andhaanike Hrudhayam Nuvve… Naake Andhaave EkaaEki Kopam Nuvve… Kopamlona Deepam Nuvve Deepam Leni Veluthuru Nuvve… Pranaannilaa Veliginchaave Ninnu Ninnugaa Preminchanaa… Nannu Nannugaa Andhinchanaa Anni Velalaa Thodundanaa… Janma Janmalaa Jantavvanaa OoOo… Kallathoti Nithyam Nunne Kougilinchanaa Kaalamanthaa Neeke Nenu Kaavalundanaa… Aaa OoOo… Kallathoti Nithyam Nunne Kougilinchanaa Kaalamanthaa Neeke Nenu Kaavalundanaa… Aaa Ninna Monna Gurthe Raani… Santhoshaanne Panchainaa Ennaallainaa Gurthundeti… Aanandhamlo Munchainaa Chirunavvule Sirimuvvagaa Kattanaa Kshanamainaa Kanabadakunte Praanamaagadhe Adugainaa Dhooram Velithe Oopiraadadhe… YeYe Ye Ye Ende Neeku Thaakindhante… Chemate Naaku Pattene Chale Ninnu Cherindhante… Vanuku Naaku Puttene Deham Needhi… Nee Praaname Nenule Okey Oka Lokam Nuvve… Lokamlona Andham Nuvve Andhaanike Hrudhayam Nuvve… Naake Andhaave EkaaEki Kopam Nuvve… Kopamlona Deepam Nuvve Deepam Leni Veluthuru Nuvve… Pranaannilaa Veliginchaave Ninnu Ninnugaa Preminchanaa… Nannu Nannugaa Andhinchanaa Anni Velalaa Thodundanaa… Janma Janmalaa Jantavvanaa


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cxe15j

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts