Vaishnav Tej: ‘కొండపొలం’.. మెగా మేనల్లుడి సినిమాకు ఆసక్తికర టైటిల్!

మెగా మేనల్లుడు తొలి సినిమా ‘ఉప్పెన’ విడుదల కాకముందే రెండో సినిమా కూడా పూర్తి చేసేశాడు. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా రకుల్ తొలిసారి డీగ్లామరస్ పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read: కరోనా, భారీ వర్షాలు లాంటి విపత్తులు తట్టుకుని దర్శకుడు క్రిష్ పక్కా ప్లాన్‌తో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం వికారాబాద్ అటవీ ప్రాంతంలోనే తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాకు ‘’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నవల పేరునే ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యూనిట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mzHtty

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts