కొరటాలకు షాకిచ్చిన చిరు.. నిర్మాతగా మారుతున్న దర్శకుడు

మెగాస్టార్ చిరంజీవి.. కొరటా శివతో కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తరవాత సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను చిరు వెనక్కి పెట్టడంతో మరో చిన్న సినిమా తీయాలని కొరటాల శివ నిర్ణయించుకున్నారట.మెగాస్టార్ చిరంజీవి.. కొరటా శివతో కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తరవాత సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను చిరు వెనక్కి పెట్టడంతో మరో చిన్న సినిమా తీయాలని కొరటాల శివ నిర్ణయించుకున్నారట.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2CLKrXr

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts