NTR Kathanayakudu: హాటు.. ఘాటు!! విద్యాబాలన్ మళ్లీ ‘డర్టీ పిక్చర్’ చూపించిందిగా!

పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేసింది విద్యాబాలన్. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బసవతారకం పాత్రలో మెస్మరైజ్ చేసిన సీనియర్ బ్యూటీ విద్యాబాలన్ మళ్లీ బోల్డ్ అవతారం ఎత్తింది. పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేసింది విద్యాబాలన్. ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బసవతారకం పాత్రలో మెస్మరైజ్ చేసిన సీనియర్ బ్యూటీ విద్యాబాలన్ మళ్లీ బోల్డ్ అవతారం ఎత్తింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2BcLUF4

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts