సినిమా ఈవెంట్లలో తమ అభిమాన హీరో మాట్లాడుతూ ఉంటే కొంతమంది అభిమానులు ఆనందం తట్టుకోలేక స్టేజ్‌పైకి తీసుకుని వస్తుండటాన్ని తరచూ చూస్తుంటాం. కొంతమంది అయితే అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. ఏకంగా హీరోలను కిందపడేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ఘటనే చోటు చేసుకుంది. అయితే దీని వెనుకు ఉండే డ్రామాని బట్టబయలు చేశారు హీరో రామ్ చరణ్. శనివారం నాడు ఆచార్య ప్రి రిలీజ్ ఈవెంట్ మెగా అభిమానుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/53sOb6h
This website is about tollywood latest filmy updates, telugu latest songs, latest telugu video songs, Telugu movie trailers, entertainment and hot topics of tollywood.
Subscribe to:
Post Comments (Atom)
Kajal Aggarwal connection with Muthayya
Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film Muthayya. The...
Popular posts
-
Pan India ‘Pushpa’ postponed Iconstar Allu Arjun -Sukumar combination ‘Pushpa’. We all know that it will be released in two parts. It was...
-
Samantha fashion and h*tness alert Samantha Akkineni is one of the top actresses of South Indian Film Industry, and she is one among who...
-
నటుడిగా, నిర్మాతగా, రచయితగా ఇలా అన్ని రంగాల్లో తానేంటో నిరూపించుకున్న యువ కథానాయకుడు నాగ శౌర్య. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ...
No comments:
Post a Comment