తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి పాపులర్ అయిన డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. అయితే కొంతకాలంగా ఆయన తదుపరి సినిమాపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ సంస్థ కోసం పనిచేయనున్నాడట. అదికూడా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వాల్ డిస్నీ కోసమట. Also Read: హాలీవుడ్‌లో లైవ్ యాక్షన్ ట్రెండ్‌లో ఓ సినిమాను రూపొందించాలనేది మురుగదాస్ ఆలోచనగా ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. తుపాకీ, కత్తి, సర్కార్.. చిత్రాల తర్వాత విజయ్‌తో ఆయన మరో సినిమా తెరకెక్కించేందుకు మురుగదాస్ అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. దీంతో ఆయన హాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39wD1YG
No comments:
Post a Comment