నిహారిక-చైతన్య వెడ్డింగ్ కార్డ్... మెగా ఫ్యామిలీ హోదాకు తగినట్లుగానే

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ముద్దుల కూతురు వివాహం జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరగనుంది. చాలారోజుల క్రితమే ప్రారంభమైన వివాహ ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ సిద్ధమైంది. ఆ తర్వాత 11వ తేదీన హైదరాబాద్‌లో రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నిహారిక-చైతన్య వివాహ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి సింపుల్‌గానే చేస్తున్నామని నాగబాబు చెబుతున్నప్పటికీ వెడ్డింగ్ కార్డు మాత్రం కాస్ట్‌లీగానే కనిపిస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి తక్కువ కార్డులు ప్రింట్ చేయించినా రిచ్ లుక్ ఉండేలా చూసుకున్నారని ఆ కార్డు చూస్తేనే అర్ధమవుతోంది. ఆ వెడ్డింగ్‌ కార్డును మీరూ చూడండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mpLSz4

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts