హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడనున్న విశాల్?

విశాల్ త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే యువతిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని, త్వరలోనే హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తోంది.విశాల్ త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన అనీషా అనే యువతిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని, త్వరలోనే హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Vj8m7E

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts