ఎక్కడ నుండి వచ్చాడు ఈ జంతువు? జగన్‌పై దాడి ఇష్యూపై కత్తి మహేష్ సంచలన కామెంట్స్

పోలీసులు, చంద్రబాబు అసలు దర్యాప్తు ప్రారంభించకుండా ఇది ఒక డ్రామా అని ముందే తేల్చేస్తే.. విచారణ సిన్సియర్‌గా సాగుతుందనే నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత దిగజారిపోయారనే దానికి ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు. పోలీసులు, చంద్రబాబు అసలు దర్యాప్తు ప్రారంభించకుండా ఇది ఒక డ్రామా అని ముందే తేల్చేస్తే.. విచారణ సిన్సియర్‌గా సాగుతుందనే నమ్మకం ఎలా ఏర్పడుతుంది? ఒక వ్యక్తిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎంత దిగజారిపోయారనే దానికి ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Rscn7d

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts