Chandrodayam: చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్: భలే కిక్

తెలుగులో విడుదలైన మొట్ట మొదటి బయోపిక్ మూవీ ‘మహానటి’ బ్లాక్ బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పేరొందిన ఎన్టీఆర్ , వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల బయోపిక్ లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇటీవల ఈ బయోపిక్ లిస్ట్‌లో చేరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.తెలుగులో విడుదలైన మొట్ట మొదటి బయోపిక్ మూవీ ‘మహానటి’ బ్లాక్ బస్టర్‌గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పేరొందిన ఎన్టీఆర్ , వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిల బయోపిక్ లు సైతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇటీవల ఈ బయోపిక్ లిస్ట్‌లో చేరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2wziOgB

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts