కన్ను గీటడంలో తప్పేం లేదు.. ప్రియా ప్రకాష్‌కు భారీ ఊరట

ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటడం ఏ మత ఆచారాలను కించపరడం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయడం పట్ల స్పందిస్తూ.. మీకు మరేం పని లేదా అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటడం ఏ మత ఆచారాలను కించపరడం కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేసులు నమోదు చేయడం పట్ల స్పందిస్తూ.. మీకు మరేం పని లేదా అని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2opN2y2

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts