సమంత గోవా వెకేషన్.. ప్రకృతి అందాల నడుమ ఆ ఇద్దరితో ఎంజాయ్

ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన .. ప్రస్తుతం తన కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విడాకుల అనంతరం రూటు మార్చిన ఈ ముద్దుగుమ్మ పుష్పలో ఐటెం సాంగ్ చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. మరోవైపు సినిమాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ టాలీవుడ్ సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తోంది. విడాకుల తాలూకు వ్యవహారాన్ని పూర్తిగా మరచిపోయేలా దేశాన్ని చుట్టి వస్తూ పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తోంది సమంత. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ చేస్తోంది సామ్. ఇక ఎప్పటిలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్‌ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అక్కడి ప్రతి ఎంజాయ్ మూమెంట్ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోల్లో తన ఇద్దరూ స్నేహితురాళ్ళతో కలిసి స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది సమంత. దీంతో ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇంకా కేవలం నాలుగు రోజులే సమయం ఉండటంతో తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేసుకుందట సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే `శాకుంతలం` సినిమా కంప్లీట్ చేసి ఆ వెంటనే 'యశోద' మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేసింది. కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి సరసన `కాథువాకుల రెండు కాదల్` అనే సినిమాలో, అలాగే `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తోంది సామ్. వీటితో పాటు రాజ్‌-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో కూడా సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eur8Uz

Pushpa: దాక్షాయణి రోల్ కోసం అనసూయ ఎంత తీసుకుందంటే.. పార్ట్ -2లో ఆమె క్యారెక్టర్!

బుల్లితెర, వెండితెరలపై సత్తా చాటుతోంది భరద్వాజ్. చిన్నితెరపై యాంకర్‌గా జబర్దస్త్ పాపులారిటీ కూడగట్టుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. అటు వెండితెరపై కూడా అదే హవా నడిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై అనసూయ అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో తన స్థాయిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా డిఫరెంట్ రోల్ చేసింది. అయితే ఈ రోల్ కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ సహా అన్ని క్యారెక్టర్స్‌కి మంచి స్పందన లభించింది. దాక్షాయణిగా అనసూయ రూపం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కాకపోతే ఈ రోల్‌కి ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇలాంటి నటనకు ప్రాధాన్యత రోల్స్ ఎంపిక చేసుకుంటూ అలరిస్తున్న అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదట. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయణి పాత్ర కోసం ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రోజువారి లెక్కన రోజుకు 1.5 లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఛార్జ్ చేసిందట ఈ జబర్దస్త్ బ్యూటీ. వారానికి పైగా ఆమె షూటింగ్‌లో పాల్గొందని, మొత్తంగా 15 లక్షలకు పైగా ఆమెకు ముట్టాయని సమాచారం. ఇకపోతే పార్ట్ -2లో అనసూయ రోల్ మరింత హైలైట్ కానుందని అంటున్నారు. పుష్ప రెండో భాగంలో ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రోల్స్ చాలా జాగ్రత్త పడుతున్న అనసూయ.. ఎంత ఆఫర్ చేసినా తనకు నచ్చితేనే ఓకే చెబుతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sy0S3U

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. తన తల్లి ‘హు( Who)’ అనే ఇంగ్లీష్ పదాన్ని నేర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’ అని పాడేస్తోంది. అయితే ఈ వీడియో సమంత కంట పడటంతో సంతోషం పట్టలేక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ 'డెడ్' అని ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఇది చూసి క్రెడిట్ అంటే ఇలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sIe6en

తారక్‌ది చైల్డిష్ మెంటాలిటీ.. చరణ్ లాంటి మైండ్ సెట్ ఎక్కడా చూడలేదు: రాజమౌళి ఓపెన్ కామెంట్స్

కెరీర్ ఆరంభంలో ఉన్న తారక్‌తో పోల్చితే ఇప్పటి తారక్‌లో ఎన్నో వేరియేషన్స్ చూస్తున్నాం. అంచెలంచెలుగా తన నటన, డాన్స్ ప్రతిభను మెరుగుపర్చుకొని అశేష ప్రేక్షకాదరణ పొందుతున్నారు . అయితే తారక్‌లోని ఆ ట్రాన్స్‌ఫర్‌మేషన్, ఆ ఎనర్జీకి కారణం దర్శక ధీరుడు అంటుంటారు. ఎప్పుడైతే 'యమ దొంగ' సినిమాలో తారక్ రూపాన్ని మార్చేస్తూ తెరపై ప్రెజెంట్ చేశారో అప్పటినుంచి జర్నీ తిరుగేలేకుండా సాగుతోంది. తాజాగా అలాంటి తారక్‌పై అదే రాజమౌళి ఓపెన్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా RRR రూపొందించి పలు భాషల్లో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు జక్కన్న. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ చేపడుతున్న ఆయన.. గత రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, ఆర్బీ చౌదరిలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ వేదికపై RRR సినిమాను ఉద్దేశిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నాకంటే తానే సీనియర్‌ అని తారక్‌ ఎప్పుడూ గొడవ పడుతుంటాడని, తారక్‌ ప్రేమను తట్టుకోవటం చాలా కష్టమని రాజమౌళి అన్నారు. ఉదయం 7 గంటలకు సెట్‌కు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు కాబట్టి నీకు టైమ్ సెన్స్ లేదని తారక్‌ని ఎప్పుడూ తిడుతుంటానంటూ సరదా కామెంట్ చేశారు జక్కన్న. తారక్‌ది లయన్‌ పర్సనాలిటీ, చైల్డ్‌ మెంటాలిటీ అని చెప్పిన రాజమౌళి.. ఇలాంటి నటుడు దొరకడం భారతీయ చలన చిత్ర పరిశ్రమ అదృష్టమంటూ ఆయన ఎనర్జీని ఆకాశానికెత్తారు. ఇకపోతే ఎలాంటి ఒత్తిడి లేకుండా క్లియర్‌ మైండ్‌తో సెట్‌కు వచ్చే వ్యక్తి రామ్ చరణ్ అని, అతన్ని ‘మై హీరో’ అంటుంటానని రాజమౌళి చెప్పారు. ‘మీకేం కావాలి. దాన్ని నేను ఎలా చేయగలను’ అని ఆలోచించే మెంటాలిటీ చెర్రీదని, ఇలాంటి మెంటాలిటీని నేను ఎవరిలోనూ చూడలేదని చెప్పారు. చరణ్‌, తారక్‌.. ఈ ఇద్దరిలో దక్షిణ ధ్రువం ఒకరైతే ఉత్తర ధ్రువం మరొకరు. ఈ రెండు ధ్రువాలు RRR అనే అయస్కాంతానికి అతుక్కునందుకు తనకెంతో సంతోషంగా ఉందని జక్కన్న చెప్పారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3JqTFJ4

Shyam Singha Roy 3 Days Collections

Shyam Singha Roy 3 Days Collections
Shyam Singha Roy 3 Days Collections

Shyam Singha Roy Collections:  Nani, Krithi Shetty, Sai Pallavi  starrer Shyam Singha Roy, has minted Rs 12.07 Cr shares at the box office of both Telugu states in  three days.

 The area-wise break up of 3 days Collections are as follows:

Nizam : Rs 6.17 Cr
Ceeded : Rs 1.67 Cr
UA : Rs 1.41 Cr
East : Rs 60 L
West : Rs 50 L
Guntur : Rs 78 L
Krishna :  Rs 56 L
Nellore : Rs 38 L
AP-TS Total  Shyam Singha Roy Collections: Rs 12.07 CR ( Rs 20.45 Cr Gross)
Ka+ROI : Rs 2.31 Cr
OS : Rs 2.85 Cr
Total WW Collections :  Rs 17.13 Cr ( Rs 30.35 Cr Gross)

 Shyam Singha Roy 3rd  Day Collection

Nizam : Rs 1.84 Cr
Ceeded : Rs 40 L
UA : Rs 38 L
East : Rs 19 L
West : Rs 17 L
Guntur : Rs 25 L
Krishna :  Rs 18 L
Nellore : Rs 11 L
AP/TS Total: Rs 3.52 Cr ( Rs 6.43 Cr Gross)

Day Wise AP/TS Box office Collections
Day 1 : Rs 4.17 Cr
Day 2 : Rs 4.38 Cr
Day 3 : Rs 3.52 Cr
Telugu States AP/TS Total  Collections: Rs 12.17 Cr ( Rs 20.45 Cr Gross)

Also Read:

Shyam Singha Roy 2 Days Collections

Shyam Singha Roy First Day Collections breakup

Shyam Singha Roy 1st Day Box Office Collections



from TOPSTORIES – Tollywood https://ift.tt/3Eqrsy1

పాము కాటుపై సల్మాన్ ఖాన్ వివరణ.. ఆ విష సర్పం ఎన్నిసార్లు కాటేసిందంటే! హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన హీరో

బాలీవుడ్‌ స్టార్‌ హీరో పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. పన్వేల్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఆయనను ఓ పాము కాటేయడంతో స‌ల్మాన్ భాయ్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆయ‌నను వెంట‌నే ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సల్మాన్‌ని ప‌రిశీలించిన వైద్యులు భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌ని, ఆరోగ్య ప‌రంగా ఎలాంటి ఇబ్బంది లేద‌ని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులు, సన్నిహితులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా తాను పాము కాటుకు ఎలా గురయ్యాననే విషయాన్ని స‌ల్మాన్ స్వయంగా వెల్లడించారు. ''నా ఫామ్‌ హౌస్‌లోకి ఓ పాము రావడంతో దాన్ని నేను కర్రతో బయట వదిలేద్దామని తీసుకెళ్లబోయాను. కానీ ఆ పాము మెల్లగా నా చేతిపైకి వచ్చేసింది. దాన్ని పట్టుకుని విడిపించడానికి చాలా ప్రయత్నించా. ఆ సమయంలోనే నన్ను మూడు సార్లు కాటేసింది. అది ఓ రకమైన విషపూరిత పాము. ఆ సర్పం కాటేసిన అనంతరం 6 గంటల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా" అని సల్మాన్ ఖాన్ చెప్పారు. చికిత్స అనంతరం ఆదివారం ఉదయం సల్మాన్‌ ఖాన్ తిరిగి తన ఫామ్‌ హౌస్‌ చేరుకున్నారని సమాచారం. ఇకపోతే నేడు (డిసెంబర్‌27) సల్మాన్ 56వ పుట్టిన రోజు కావడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు. ప్రస్తుతం సల్మాన్.. ‘ఏక్‌ థా టైగర్’ సీక్వెల్‌, ‘టైగర్‌ 3’ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా తన 56వ పుట్టిన రోజు ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చారు ఈ బాలీవుడ్ సూపర్ స్టార్. తన తదుపరి మూవీ టైటిల్‌ను ఆయనే స్వయంగా ప్రకటించారు. తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ రివీల్ చేశారు సల్మాన్. ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3esEAs4

Arrest Sunny Leone, P*rn Actress supplying filthy messages

Arrest Sunny Leone, P*rn Actress supplying filthy messages
Arrest Sunny Leone, P*rn Actress supplying filthy messages

Few days ago,  the Music label Saregama said that  the company will  change the name and lyrics of the song “madhuban mein Radhika naache” after Madhya Pradesh Home Minister Narottam Mishra alleged the music video, which features Sunny Leone,  had hurt Hindus’ religious sentiments.  The minister Narottam Mishra had given Sunny  Leone three days to take down the obscene music video. Now the netizens are trending arrest Sunny Leone on Twitter. One of the netizen said: Some people continuously hurt Hindu sentiments,  there are temples for Radha,we pray to her

Ajaybhulam: Will they dare to abuse or insult abrahamic faiths, will they dare to make any filthy statements in them Then why doing again n again with Hindus. Filthy item song must be banned and removed from all platforms. – Arrest Sunny Leone & the entire team behind the song

Vashudev: I request to every Hindu say with me arrest sunny leone.

Kizie: I demand the arrest of Sunny Leone and strict punishment for Selmon for inviting her to promote this song in Bigg Boss. Arrest Sunny Leone #BoycottBollywood

Parashram: Change the songs written by Jihadi writers and stop playing with Hindu sentiments Arrest Sunny Leone

Right wing: P*rn Actress Sunny Leone insulted Hinduism badly in the name of songs! Madhuban me nache Radha? Every time they target hindu religion And our gods! That’s why now action needed and need to made permanent rule for this!! Arrest Sunny Leone

Viral Patel: P*rnstar Sunny Leone is supplying filthy messages to our society. Her arrest is mandatory. Arrest Sunny Leone #BoycottBollywood.

Also Read:

Sunny Leone flaunts her shapely body in bikini

Sunny Leone First look from Shero

Sunny Leone quotes Rs 50 Lakh remuneration for Pushpa special song



from NEWS – Tollywood https://ift.tt/3JeDXR7

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts