ఎన్టీఆర్ -చ‌ర‌ణ్ గొడ‌వ‌పైRRR ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజ‌మౌళి క్లారిటీ !

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం . రెండు భిన్న ధ్రువాలు వంటి హీరోల‌తో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ మూవీ.. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌వుతుంది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ బాష‌ల్లో రూపొందిన ఈ చిత్రం మ‌రో ఐదు భాష‌ల్లో అనువాద చిత్రంగా రిలీజ్‌కి సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా ఎప్పుడో పూర్తి చేసేసిన రాజ‌మౌళి అండ్ టీమ్‌ ఇప్పుడు ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకే రేంజ్ ఇమేజ్‌.. బాక్సాఫీస్ స్టామినా ఉన్న ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులతో రాజ‌మౌళి సినిమా అన‌గానే ముందు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అసలు ఎలా హ్యాండిల్ చేస్తారోన‌ని కూడా అంద‌రూ భావించారు. కానీ రాజ‌మౌళి అస‌లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య స్నేహ బంధం చాలా ఎక్కువైంది. ప‌లు సంద‌ర్భాల్లో ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేసిన సంగ‌తి కూడా విదితమే. ఓ సంద‌ర్భంలో అయితే ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ సెట్స్‌లో ఎలా ఉండేవార‌నే దానిపై బ‌హిరంగంగానే స్పందించారు. ఇద్ద‌రూ ఎప్పుడూ సెట్స్‌లో ఒక‌రినొక‌రు గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఉంటార‌ని.. దాని గురించి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి పంచాయ‌తీ పెడుతుంటార‌ని, దాని వ‌ల్ల పాతిక రోజుల త‌న‌కు కాల్షీట్స్ వేస్ట్ అయ్యాయ‌ని కూడా రాజ‌మౌళి స‌ర‌దాగా చెప్పుకొచ్చారు. రాజ‌మౌళికి ఎన్టీఆర్ చ‌క్క‌లిగింత పెట్ట‌డం, ఎన్టీఆర్‌ను అలాగే రామ్ చ‌ర‌ణ్ ఆట ప‌ట్టించ‌డం వంటి దృశ్యాలు వీడియోల రూపంలో నెట్టింట తెగ వైర‌ల్ కూడా అయ్యాయి. ఇలా RRR సెట్స్‌లో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ అల్ల‌రి చేయ‌డం గురించి చెన్నైలో జ‌రిగిన RRR Pre Release Eventలోనూ చ‌ర్చ‌కు వ‌చ్చింది. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ చ‌ర‌ణ్ న‌న్ను గిల్లేసి ఏమీ తెలియ‌న‌ట్లు ఉంటాడ‌ని అన్నారు. దానికి చ‌ర‌ణ్ అంతా తార‌క్ చేస్తాడ‌ని అన్నారు. మ‌ధ్య‌లో రాజ‌మౌళి క‌లుగజేసుకుని సెట్స్‌లో రామ్ చ‌ర‌ణ్ చాలా డిసిప్లెయిన్‌గా ఉంటార‌ని, త‌ను గుడ్ బాయ్ అని అన‌డ‌మే కాకుండా.. ఎన్టీఆర్ బ్యాడ్ బాయ్ అని అన్నారు. ఈ స‌ర‌దా సంభాష‌ణ త‌మిళ తంబీల‌ను తెగ ఆక‌ట్టుకుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ezqwNe

Top 10 Controversial celebs of 2021

Top 10 Controversial celebs of 2021
Top 10 Controversial celebs of 2021
  1. Aryan Khan’ arrest in drugs case- Aryan Khan, the son of Shah Rukh Khan spent 22 days in jail after he was arrested in a cruise ship drugs case
  2. Raj Kundra’ arrest in porn case – Raj  Kundra, the husband of Bollywood actress Shilpa Shetty, was arrested for his involvement in producing and distributing p*rn movies through his app
  3. Kangana Ranaut’ oxygen statement –  Tha actress had said that all those using oxygen cylinders should work towards improving the aid quality, and thus plant trees.
  4. IT-Raids at Sonu Sood’ properties – Sonu Sood came under the scanner of IT department after his properties were searched because of a deal between a firm owned by the actor and a Lucknow-based real estate company following a tax evasion complaint.
  5. Jacqueline Fernandez in relationship with Sukesh Chandrasekhar- Srilankan lady and Bollywood actress was questioned by ED  for her friendship with Sukesh Chandrasekhar who was arrested as Accused 1 in a Money Laundering case. Her
  6. Ananya Pandey dragged in Aryan Khan drug case
  7. Aishwarya Rai Bachchan got summoned to appear in front of the Enforcement Directory
  8. Alia Bhatt’ Kanyadan ad film
  9. Samantha Ruth Prabhu was trolled badly on social media after the announcement of divorce with Naga Chaitanya
  10. TV actor Pearl V Puri, known for his roles in shows like Naagin 3 and Brahmarakshas 2, arrested for allegedly raping a 17 years old girl .

Also Read:

Unbelievable! Samantha – A nurse in Yashoda

Sonu Sood on new mission- Fateh

Kangana Ranuat calls India a Jihadi nation



from TOPSTORIES – Tollywood https://ift.tt/3HbzQTU

Pushpa 11 Days Worldwide Collections

Pushpa 11 Days Worldwide Collections
Pushpa 11 Days Worldwide Collections

Pushpa Box official Collections: Allu Arjun  starrer Pushpa: The Rise,  has collected Rs 77.51  Cr Shares at the box office of both Telugu states in 11days.

The area-wise break up of 11th days collections

Nizam : Rs 37.85 Cr
Ceeded : Rs 13.12 Cr
UA : Rs 7.20 Cr
East : Rs 4.40 Cr
West : Rs 3.63 Cr
Guntur : Rs 4.66 Cr
Krishna : Rs 3.82 Cr
Nellore : Rs 2.83 Cr
Total  Andhra Pradesh and TS Collections of Pushpa : Rs 77.51  Shares ( Rs 120.08 Cr Gross)
Karnataka: Rs 10.15 Cr
Tamilnadu: Rs 8.35 Cr
Kerala: Rs 4.60 Cr
Hindi: Rs 19.40 Cr
ROI: Rs 2.13 Cr
OS : Rs 12.45 Cr
Total Worldwide Collections:  Rs 134.59 Cr ( Rs 236 Cr Gross)

11th Day Collections  are as follows:

Nizam : Rs 54 L
Ceeded : Rs 16 L
UA : Rs  9 L
East : Rs 6 L
West : Rs 5 L
Guntur : Rs 6 L
Krishna : Rs 5 L
Nellore : Rs 4 L
Total  Andhra Pradesh and Telangana Collections: Rs 1.05 Cr  Shares ( Rs 1.75 Cr gross)

 Day Wise collections

Day 1 :Rs 24.9 Cr

Day 2 :Rs 13.70 Cr

Day 3 :Rs 14.38 Cr

 Day 4: Rs 6.92 Cr

 Day 5: Rs 3.87 Cr

 Day 6:  Rs 2.08 Cr

 Day 7: Rs 1.39 Cr

 Day 8 : Rs 2.38 Cr

 Day 9: Rs 3.43 Cr

 Day 10:  Rs 3.40 Cr

Day 11: Rs 1.05 Cr
Total AP/TS : Rs 77.51 Cr ( Rs 120.08 Cr Gross)

Also Read :

Pushpa emerges a big favorite, Maintains a strong grip

Pushpa loss rs.30cr because of sukumar

Pushpa 10 Days Box office Collections



from TOPSTORIES – Tollywood https://ift.tt/3z5WU3u

Shyam Singha Roy 4 Days  Worldwide Collections

Shyam Singha Roy 4 Days  Worldwide Collections
Shyam Singha Roy 4 Days  Worldwide Collections

Shyam Singha Roy Collections:  Nani, Krithi Shetty, Sai Pallavi  starrer Shyam Singha Roy, has minted Rs 13.45 Cr shares from Telugu states in 4 days.

The area-wise break up of 4 days Collections are as follows:

Nizam : Rs 6.90  Cr
Ceeded : Rs 1.82 Cr
UA : Rs 1.55 Cr
East : Rs 68 L
West : Rs 57 L
Guntur : Rs 86 L
Krishna :  Rs 64 L
Nellore : Rs 43  L
AP-TS Total  Shyam Singha Roy Collections: Rs 13.45 CR ( Rs 22.90 Cr Gross)
Ka+ROI : Rs 2.40 Cr
OS : Rs 3.20 Cr
Total WW Collections :  Rs 19.04 Cr ( Rs 34 Cr Gross)

Shyam Singha Roy 4th  Day Collection

Nizam : Rs 73 L
Ceeded : Rs 15 L
UA : Rs 14 L
East : Rs 8 L
West : Rs 7 L
Guntur : Rs 8 L
Krishna :  Rs 8 L
Nellore : Rs 5 L
AP/TS Total: Rs 1.38 Cr ( Rs 2.45 Cr Gross)

Day Wise AP/TS Box office Collections
Day 1 : Rs 4.17 Cr

Day 2 : Rs 4.38 Cr

Day 3 : Rs 3.52 Cr

Day 4:  Rs 1.38 Cr
Telugu States AP/TS Total  Collections: Rs 13.45 Cr ( Rs 22.90 Cr Gross)

Also Read:

Shyam Singha Roy 3 Days Collections

Shyam Singha Roy 2 Days Collections

Shyam Singha Roy First Day Collections breakup



from TOPSTORIES – Tollywood https://ift.tt/3z5WLgs

సమంత గోవా వెకేషన్.. ప్రకృతి అందాల నడుమ ఆ ఇద్దరితో ఎంజాయ్

ఇటీవలే నాగ చైతన్యతో విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించిన .. ప్రస్తుతం తన కెరీర్ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోంది. విడాకుల అనంతరం రూటు మార్చిన ఈ ముద్దుగుమ్మ పుష్పలో ఐటెం సాంగ్ చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టింది. మరోవైపు సినిమాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తూ టాలీవుడ్ సహా బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాలకు సైన్‌ చేస్తోంది. విడాకుల తాలూకు వ్యవహారాన్ని పూర్తిగా మరచిపోయేలా దేశాన్ని చుట్టి వస్తూ పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తోంది సమంత. ఈ క్రమంలోనే ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం తన స్నేహితులతో కలిసి గోవా వెళ్ళింది. తన బెస్ట్‌ఫ్రెండ్‌ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ చేస్తోంది సామ్. ఇక ఎప్పటిలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్‌ లైన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అక్కడి ప్రతి ఎంజాయ్ మూమెంట్ అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఫొటోల్లో తన ఇద్దరూ స్నేహితురాళ్ళతో కలిసి స్విమ్‌సూట్‌లో దర్శనమిచ్చింది సమంత. దీంతో ఈ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఇంకా కేవలం నాలుగు రోజులే సమయం ఉండటంతో తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే ప్లాన్ చేసుకుందట సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే `శాకుంతలం` సినిమా కంప్లీట్ చేసి ఆ వెంటనే 'యశోద' మూవీ షూటింగ్‌ కంప్లీట్‌ చేసింది. కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి సరసన `కాథువాకుల రెండు కాదల్` అనే సినిమాలో, అలాగే `అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్` అనే విదేశీ చిత్రంలోనూ నటిస్తోంది సామ్. వీటితో పాటు రాజ్‌-డీకే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న కొత్త ప్రాజెక్టులో కూడా సమంతనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eur8Uz

Pushpa: దాక్షాయణి రోల్ కోసం అనసూయ ఎంత తీసుకుందంటే.. పార్ట్ -2లో ఆమె క్యారెక్టర్!

బుల్లితెర, వెండితెరలపై సత్తా చాటుతోంది భరద్వాజ్. చిన్నితెరపై యాంకర్‌గా జబర్దస్త్ పాపులారిటీ కూడగట్టుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. అటు వెండితెరపై కూడా అదే హవా నడిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై అనసూయ అభినయానికి మంచి మార్కులు పడుతున్నాయి. దీంతో తన స్థాయిని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే ఇటీవలే వచ్చిన 'పుష్ప' సినిమాలో దాక్షాయణిగా డిఫరెంట్ రోల్ చేసింది. అయితే ఈ రోల్ కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ సహా అన్ని క్యారెక్టర్స్‌కి మంచి స్పందన లభించింది. దాక్షాయణిగా అనసూయ రూపం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కాకపోతే ఈ రోల్‌కి ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇస్తే బాగుండేదనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. రెగ్యులర్ క్యారెక్టర్స్ కాకుండా ఇలాంటి నటనకు ప్రాధాన్యత రోల్స్ ఎంపిక చేసుకుంటూ అలరిస్తున్న అనసూయ రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదట. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో ఆమె చేసిన దాక్షాయణి పాత్ర కోసం ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుందనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రోజువారి లెక్కన రోజుకు 1.5 లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఛార్జ్ చేసిందట ఈ జబర్దస్త్ బ్యూటీ. వారానికి పైగా ఆమె షూటింగ్‌లో పాల్గొందని, మొత్తంగా 15 లక్షలకు పైగా ఆమెకు ముట్టాయని సమాచారం. ఇకపోతే పార్ట్ -2లో అనసూయ రోల్ మరింత హైలైట్ కానుందని అంటున్నారు. పుష్ప రెండో భాగంలో ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. మరోవైపు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రోల్స్ చాలా జాగ్రత్త పడుతున్న అనసూయ.. ఎంత ఆఫర్ చేసినా తనకు నచ్చితేనే ఓకే చెబుతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sy0S3U

చచ్చిపోయా.. ఆ వీడియో షేర్ చేస్తూ సమంత రియాక్షన్! మనసులోని స్ట్రాంగ్‌ ఫీలింగ్స్ బయటపెట్టిందిలే..

పట్టలేని ఆనందం వచ్చినా, ఆపుకోలేని దుఃఖం వచ్చినా.. చచ్చిపోయారా బాబు అనేది సాధారణంగా సగటు మనిషి నోట పలికే మాట. స్టార్ హీరోయిన్ కూడా అచ్చం అలాగే ఫీల్ అవుతోంది. తాను రీసెంట్‌గా చేసిన ఐటెం సాంగ్ రెస్పాన్స్ చూసి ఆనందం తట్టుకోలేక 'డెడ్' అనేసింది సామ్. ఈ మేరకు తనలోని స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆ ఒక్క పదం రూపంలో బయటపెడుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది సమంత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీర్చిదిద్దిన 'పుష్ప' సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ''ఉ అంటావ మావ.. ఉ ఊ అంటావ మావ'' అంటూ హీటెక్కించింది సామ్. దీంతో జనరల్‌గా సుక్కు ఐటెం సాంగ్‌కి ఉండే డిమాండ్‌ని 100 రెట్లు పెంచేసింది ఈ సాంగ్. అల్లు అర్జున్‌తో కలిసి సమంత చేసిన డాన్సింగ్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక యూట్యూబ్‌లో ఈ సాంగ్ సృష్టిస్తున్న అలజడి అంతాఇంతా కాదు. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మోత మోగుతోంది. చిన్న- పెద్ద అనే వయసు బేధం, ఆడ- మగ అనే లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరి పెదాలపై ఇదే సాంగ్ కదలాడుతోంది. ఎంతోమంది ఈ పాటను స్ఫూప్‌ వీడియోలు చేశారు. సాంగ్ రీక్రియేట్‌ చేసి రీల్స్‌, షార్ట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ చిన్నారి వీడియో వైరల్ అయింది. తన తల్లి ‘హు( Who)’ అనే ఇంగ్లీష్ పదాన్ని నేర్పే ప్రయత్నం చేస్తుంటే ఆ పాప మాత్రం క్యూట్‌గా ‘ఉ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ’ అని పాడేస్తోంది. అయితే ఈ వీడియో సమంత కంట పడటంతో సంతోషం పట్టలేక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ 'డెడ్' అని ట్యాగ్ లైన్ జత చేసింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఇది చూసి క్రెడిట్ అంటే ఇలా ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sIe6en

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts